SomuVeeraju: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వం అవకతవకలకు పాల్పడుతుంది

SomuVeeraju: ఇంటర్ విద్యార్థులకు కూడా ఓటు హక్కు కల్పించారు

Dhatripriya
Published on: 3 March 2023 4:31 PM IST
SomuVeeraju Comments On MLC Elections
X

SomuVeeraju: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వం అవకతవకలకు పాల్పడుతుంది 

SomuVeeraju: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం గెలవాలన్న ఉద్దేశ్యంతో అవకతవకలకు పాల్పడుతుందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లాలో చేజర్ల మండలంలో ఇంటర్ విద్యార్థులకు కూడా ఓటు హక్కు కల్పించారని మండిపడ్డారు. పూర్తి ఆధారాలతో ఎన్నికల కమీషన్‌కు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. అనంతరం పార్టీ జిల్లా కార్యకర్తలకు సోము వీర్రాజు దిశా నిర్దేశం చేశారు.

Dhatripriya

Dhatripriya

Next Story