Somu Veerraju: వాలంటీర్ వ్యవస్థ రద్దు చేయాలన్న సోమువీర్రాజు

Somu Veerraju: ఎన్నికల్లో గెలుపుకోసమే వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు

Shekhar G
Updated on: 11 July 2023 1:49 PM IST
Somu Veerraju Wants To Abolish The Volunteer System
X

Somu Veerraju: వాలంటీర్ వ్యవస్థ రద్దు చేయాలన్న సోమువీర్రాజు

Somu Veerraju: వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోమువీర్రాజు అన్నారు. వాలంటీర్ వ్యవస్థ రాజకీయ దురుద్దేశంతో ఏర్పాటైందన్నారు. ఎన్నికల్లో గెలుపు కోసమే వాలంటీర్ వ్యవస్థను జగన్ ఏర్పాటు చేశారన్నారు. ఈ విషయాన్ని శాసన మండలిలో తాను ఎప్పుడోచెప్పానన్నారు. వాలంటీర్ల కోసం సంవత్సరానికి వేయి కోట్లరూపాయల వంతున ప్రజాధనం వృధా చేస్తున్నారన్నారు.

Shekhar G

Shekhar G

Next Story