తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సోము వీర్రాజు

Tirumala: ఏపీ అభివృద్ధి చెందాలని స్వామివారిని మొక్కుకున్నాను

Jyothi
Published on: 7 Sept 2022 11:39 AM IST
Somu Veerraju Visited to Tirumala
X

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సోము వీర్రాజు

Tirumala: ఏపీని సరైన ప్రాతిపదికన నిర్మాణం చేస్తే దేశంలో గొప్ప రాష్ర్టంగా తీర్చబడుతుందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సోము వీర్రాజు మీడియాతో మాట్లాడారు. ఏపీ అభివృద్ధి చెందాలని శ్రీవారిని ప్రార్ధించుకున్నట్టు చెప్పారు. తిరుమల కొండపై కొందరు అన్యమత ప్రార్ధనలు వంటివి పునరావృతం కాకుండా ఉండాలని మొక్కుకున్నట్టు చెప్పారు.

Jyothi

Jyothi

Next Story