Somu Veerraju: పోలవరం మేమే పూర్తి చేస్తాం

Somu veerraju Said the BJP Would Complete the Polavaram Project
x

Somu Veerraju: పోలవరం మేమే పూర్తి చేస్తాం 

Highlights

Somu Veerraju: పోలవరం గురించి మాట్లాడే నైతికత జగన్‌ ప్రభుత్వానికి లేదు

Somu Veerraju: పోలవరం ప్రాజెక్టు బీజేపీ పూర్తి చేస్తుందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు పేర్కొన్నారు. పోలవరం మోడీ వరమన్నారు. అసలు పోలవరం గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్‌ ప్రభుత్వానికి లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తికోసం 55 వేలకోట్లరూపాయలను ఎలా అడుగుతుందని ప్రశ్నించారు. బీజేపీనే పోలవరం పూర్తిచేసి సుజల స్రవంతికి నీళ్లు తెస్తామన్నారు. వంశధార, మడ్డు వలసలో నిర్వాసితులకు ఇంకా న్యాయం జరగలేదన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories