Somu Veerraju: పవన్ కళ్యాణ్ ఒక్క అవకాశం నినాదానికి బీజేపీ మద్దతు ఇస్తుంది

Somu Veerraju: పవన్ కళ్యాణ్ 2024లో ఒక్క అవకాశం అంటున్నారు

Jyothi
Updated on: 20 Nov 2022 1:20 PM IST
Somu Veerraju Said BJP Is Supporting Janasena Chief Pawan Kalyan
X

Somu Veerraju: పవన్ కళ్యాణ్ ఒక్క అవకాశం నినాదానికి బీజేపీ మద్దతు ఇస్తుంది

Somu Veerraju: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2024లో ఒక్క అవకాశం ఇవ్వాలన్న నినాదానికి బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. కానీ చంద్రబాబు మాత్రం తనకు ఇదే చివరి అవకాశమని..విజయనగరం జిల్లాలో ప్రకటించారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ రాజమండ్రి కార్పొరేషన్ ఎదుట బీజేపీ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో పాల్గొన్న సోము వీర్రాజు...గోదావరి కాలుష్య నివారణకు కేంద్రం 86 కోట్లు మంజూరు చేసిందన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాండ్ 30 కోట్ల నిధులను మాత్రం విడుదల చేయడంలేదని విమర్శించారు.

Jyothi

Jyothi

Next Story