Somu Veerraju-Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌తో ముగిసిన సోము వీర్రాజు భేటీ

పవన్‌ కల్యాణ్‌తో బద్వేల్‌ ఉపఎన్నికపై చర్చించా-సోము వీర్రాజు ఉపఎన్నికలో రెండు పార్టీలు కలిసే పోటీ చేస్తాయ్‌-సోము వీర్రాజు

Arun Chilukuri
Published on: 30 Sept 2021 8:21 PM IST
Somu Veerraju Meeting with Pawan Kalyan Completed
X

పవన్‌ కల్యాణ్‌తో ముగిసిన సోము వీర్రాజు భేటీ

Somu Veerraju-Pawan Kalyan: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో ఏపీ బీజేపీ చీఫ్‌ సోమువీర్రాజు భేటీ ముగిసింది. బద్వేల్‌ ఉపఎన్నికలో భాగంగా సమావేశమయ్యారు నేతలు. అయితే ఈ సమావేశం అసంపూర్తిగానే ముగిసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా మాట్లాడిన సోము వీర్రాజు పవన్‌ కల్యాణ్‌తో బద్వేల్‌ ఉపఎన్నికపై చర్చించినట్లు చెప్పారు. ఉపఎన్నికలో తప్పకుండా బరిలో ఉంటామన్నా సోము వీర్రాజు రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని వెల్లడించారు. త్వరలోనే అభ్యర్థి పేరు ప్రకటిస్తున్నట్లు తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story