ఏపీ సీఎస్ కు బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు లేఖ...

Somu Veerraju: అధికార పార్టీ సభలకు డ్వాక్రా, మహిళా సంఘాల సభ్యులను తరలిస్తున్నారు...

Shireesha
Published on: 29 May 2022 9:25 AM IST
Somu Veerraju Letter to AP CS | Live News
X

ఏపీ సీఎస్ కు బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు లేఖ...

Somu Veerraju: అధికార పార్టీ సభలకు డ్వాక్రా, మహిళా సంఘాల సభ్యులను వాడుకోవడాన్ని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తప్పు పట్టారు. డ్వాక్రా సంఘాలను ఆహ్వానించే అధికారులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఏపీ సీఎస్ కు సోము వీర్రాజు లేఖ రాశారు. డ్వాక్రా, మహిళా సంఘం సభ్యులను అధికార పార్టీ సభలకు ఆహ్వనించ వచ్చని ప్రభుత్వం ఏమైనా అధికారిక ఉత్తర్వులు జారీ చేసిందా అని ప్రశ్నించారు. డ్వాక్రా సంఘాలను భయపెట్టి సమావేశాలకు తీసుకురావడం పూర్తిగా చట్ట విరుద్దమని సోము వీర్రాజు అన్నారు.

Shireesha

Shireesha

Next Story