Somu Veerraju: స్టీల్‌ ప్లాంట్‌ విషయంలో సోమువీర్రాజు కీలక వ్యాఖ్యలు

Somu Veerraju: ప్రస్తుతం ఎలా ఉందో భవిష‌్యత్‌లో అలానే ఉంటుంది : వీర్రాజు

Sandeep Eggoju
Updated on: 11 July 2021 6:51 PM IST
Somu Veerraju Key Comments About Steel Plant
X

సోము వీర్రాజు (ఫోటో ది హన్స్ ఇండియా)

Somu Veerraju: వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ను అమ్మే ప్రసక్తే లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు వెల్లడించారు. ప్రస్తుతం ఎలా ఉందో భవిష్యత్‌లో కూడా అలానే ఉంటుందని ఆయన స్పష్టంచేశారు. ఇటు జలవివాదంలో రెండు రాష్ట్రాల సీఎంలు నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. రాయలసీమ నీటి ప్రాజెక్టుల విషయంలో త్వరలో సమావేశమై తమ స్టాండ్‌ ప్రకటిస్తామని సోమువీర్రాజు వెల్లడించారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story