Somu Veerraju: వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డ సోమువీర్రాజు

Somu Veerraju: ప్రత్యేక హోదా ఏపీకి సంబంధించిన అంశం

Rama Rao
Published on: 13 Feb 2022 3:38 PM IST
Somu Veerraju Fires on YCP Government | AP News Today
X

వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డ సోమువీర్రాజు 

Somu Veerraju: వైసీపీ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అభివృద్ధి నిరోధకులుగా జగన్ ప్రభుత్వం మారిందని విమర్శించారు. కేంద్ర పథకాలను సద్వినియోగం చేసుకోవడంలేదని ఆరోపించారు. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన అంశమన్నారు. ఈ నెల 17న ఏపీ, తెలంగాణ ఆస్తులపైనే చర్చ జరుగుతుందని సోము వీర్రాజు తెలిపారు.

Rama Rao

Rama Rao

Next Story