Somu Veerraju: చవితి ఉత్సవాలపై ఆదేశాలు జారీ చేయడంపై సోమువీర్రాజు ఆగ్రహం

Somu Veerraju: నేటి నుంచి నిరవధిక నిరసనకు దిగుతానని సోమువీర్రాజు హెచ్చరిక

Sandeep Eggoju
Published on: 5 Sept 2021 2:28 PM IST
Somu Veerraju Fire on Government About Vinayaka Chaturthi Celebrations
X

ప్రభుత్వం పై మండి పడ్డ సోము వీర్రాజు (ఫైల్ ఇమేజ్)

Somu Veerraju: వినాయక చవితి ఉత్సవాలపై ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంపై బీజేపీ ఏపీ రాష్ట్ర చీఫ్ సోమువీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈ ఆంక్షలను ఉపసంహరించుకోకపోతే నేటి నుంచి నిరవధిక నిరసనకు దిగుతామని సోమువీర్రాజు హెచ్చరించారు. కరోనా నిబంధనలు కేవలం హిందువుల పండుగలకే వర్తిస్తాయా అంటూ ప్రభుత్వాన్ని ఆయన నిలదీశారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story