Somu Veerraju: ఏపీ పోలీసుల తీరుపై సోము వీర్రాజు ఆగ్రహం

Somu Veerraju: ఈ ఎస్పీ నన్ను ఎంత కాలం ఆపుతారో చూస్తా

Jyothi
Updated on: 8 Jun 2022 4:36 PM IST
Somu Veerraju Fire On AP Police
X

Somu Veerraju: ఏపీ పోలీసుల తీరుపై సోము వీర్రాజు ఆగ్రహం

Somu Veerraju: ఏపీ పోలీసుల తీరుపై బీజేపీ రాష‌్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. రావులపాలెం వరకు వెళ్లమని ఎస్పీ చెప్పారని అయితే జొన్నాడ సెంటర్‌లోనే తనను ఆపేశారు సోము వీర్రాజు మండిపడ్డారు. ప్రైవేట్ వెహికల్‌తో తన వాహనాన్ని అడ్డుకున్నారని ఆరోపించారు. పోలీసుల ఆంక్షల మధ్య రాష్ట్రాన్ని ఎంతకాలం పాలిస్తారని ప్రశ్నించారు. పోలీసులు ప్రజలను రక్షించాలని అధికార పార్టీని కాదని దుయ్యబట్టారు. కోనసీమ అల్లర్లలో మంత్రి ఇళ్లు తగులబడుతుంటే ఎస్పీ ఏం చేశారని సోము వీర్రాజు ప్రశ్నించారు.


Jyothi

Jyothi

Next Story