Tirupati: మా పోటీ అధికార వైసీపీతోనే- సోము వీర్రాజు

Tirupati: తిరుపతి లోక్‌సభ స్థానంలో బీజేపీ గెలుపు ఖాయం అన్నారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు.

Arun Chilukuri
Updated on: 28 March 2021 7:00 PM IST
Somu Veerraju Expresses Confidence Over BJP Victory In Tirupati By-Election
X

Tirupati: మా పోటీ అధికార వైసీపీతోనే- సోము వీర్రాజు

Tirupati: తిరుపతి లోక్‌సభ స్థానంలో బీజేపీ గెలుపు ఖాయం అన్నారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. ఈ ఉప ఎన్నికలో బీజేపీ ప్రధాన పోటీ అధికార వైసీపీతోనే అని సోము స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అరాచకాలు సృష్టించిందని సోము వీర్రాజు మండిపడ్డారు. ప్రభుత్వ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారన్న సోము వీర్రాజు బీజేపీ అభ్యర్థి రత్నప్రభ భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని జోస్యం చెప్పారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story