Tirupati: వైసీపీ, టీడీపీకి సవాల్‌ విసిరిన సోమువీర్రాజు

Tirupati: వైసీపీ, టీడీపీ ఒక్కటై బీజేపీపై విమర్శలు చేస్తున్నయన్నరు సోము వీర్రాజు

Sandeep Eggoju
Published on: 31 March 2021 12:58 PM IST
Somu Veerraju Challenge to TDP and YCP
X

సోము వీర్రాజు (ఫైల్ ఫోటో)

Tirupati: ఏపీలో అరాచకాలపై బీజేపీ- జనసేన జైత్రయాత్ర మొదలుపెట్టనుందన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు. వైసీపీ, టీడీపీ ఒక్కటై బీజేపీపై విమర్శలు చేస్తున్నాయన్న ఆయన.. తిరుపతి అభివృద్ధిపై చర్చకు పార్టీలు సిద్ధమా అంటూ సవాల్‌ విసిరారు. ఎన్నికల్లో పంచే డబ్బు ఏ సిమెంట్‌ ఫ్యాక్టరీ నుంచి వస్తోందోనన్న సోమువీర్రాజు జనం ఓట్లు వేస్తేనే కదా వైసీపీకి మెజార్టీ వస్తుందో లేదో తేలేదన్నారు. టీడీపీకి కార్యకర్తలను కాపాడుకోవడమే సరిపోతుందని బీజేపీకి బలం లేకపోతే ఎందుకు భయపడుతున్నారని చురకలంటించారు సోమువీర్రాజు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story