Amaravathi: అమరావతి రైతుల ఉద్యమానికి ఏపీ బీజేపీ మద్దతు

Amaravathi: రైతుల పాదయాత్రలో పాల్గొంటాం -సోము వీర్రాజు

Sandeep Eggoju
Published on: 16 Nov 2021 9:36 PM IST
Somu Veerraju Announce to Supports Amravati Farmers Movement
X

అమరావతి రైతుల ఉద్యమానికి సపోర్ట్ చేసిన సోము వీర్రాజు (ఫైల్ ఇమేజ్)

Amaravathi: అమరావతి రైతుల ఉద్యమానికి మద్దతిస్తున్నట్లు ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు తెలిపారు. అవసరమైనప్పుడల్లా యాత్రలో పాల్గొంటామన్నారు ఆయన. అమరావతిలోనే రాజధాని నిర్మాణం జరగాలనేది బీజేపీ నినాదమన్నారు. చంద్రబాబు రైతులను మోసం చేస్తే.. ప్రస్తుత ముఖ‌్యమంత్రి రాజధాని అంశంపై మడమ తిప్పారంటూ ఎద్దేవా చేశారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story