Somu Veerraju: ఏపీ ప్రభుత్వం హిందూ వ్యతిరేక వైఖరి అవలంభిస్తుంది..

Somu Veerraju: ఏపీ ప్రభుత్వం హిందూ వ్యతిరేక వైఖరి అవలంభిస్తుందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు.

Arun Chilukuri
Published on: 28 Aug 2022 4:57 PM IST
Somu Veerraju Alleges YSRCP govt. of Acting Against Hindu Religion
X

Somu Veerraju: ఏపీ ప్రభుత్వం హిందూ వ్యతిరేక వైఖరి అవలంభిస్తుంది..

Somu Veerraju: ఏపీ ప్రభుత్వం హిందూ వ్యతిరేక వైఖరి అవలంభిస్తుందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. వినాయక చవతి ఉత్సవాలపై నిబంధనలు విధించడం సరికాదన్నారు. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా రేపు రాష్ర్ట వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు సోము వీర్రాజు తెలిపారు. ఇప్పటికే ఏపీ సీఎం జగన్ కు లేఖ రాశామని.. గవర్నర్ ను వినాయకచవితి వేడుకలను స్వేచ్చగా జరుపుకునే విధంగా ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేయనున్నట్లు సోము వీర్రాజు తెలిపారకు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story