BJP: డబ్బులు పంపిణీ చేసి వైసీపీ ఎన్నికల్లో గెలిచింది- సోమువీర్రాజు

BJP: అధికారం ఇస్తే వ్యాపారంలా చూస్తున్నారు- సోమువీర్రాజు

Sandeep Eggoju
Published on: 19 March 2021 2:00 PM IST
Somu Veerraju About YCP Win in Elections
X

సోము వీర్రాజు (ఫైల్ ఫోటో)

BJP: సంక్షేమ పాలన చేస్తారని ప్రజలు అధికారమిస్తే వైసీపీ పరిపాలనను గాలికి వదిలేసిందన్నారు బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. ఎమ్మెల్యేలు, మంత్రులు ఎంత దోచుకోవాలనే దానిపైనే దృష్టి పెట్టి అధికారాన్ని వ్యాపారంగా మార్చారని ఆరోపించారు. పంచాయతీ బోర్డు మెంబర్‌ కోసం 51లక్షల ఖర్చు పెట్టే స్థాయికి వైసీపీ చేరిందన్న సోము వీర్రాజు ఇదే ప్రజాస్వామ్యం అనుకుంటే వైసీపీని కూకటి వేళ్లతో పెకిలిస్తారని హెచ్చరించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story