సీఎం జగన్‌ను కలవనున్న సోమేశ్‌ కుమార్‌.. సోమేశ్‌ కుమార్‌ పోస్టింగ్‌పై ఆసక్తికర చర్చ..

సీఎం జగన్‌ను కలవనున్న సోమేశ్‌ కుమార్‌.. సోమేశ్‌ కుమార్‌ పోస్టింగ్‌పై ఆసక్తికర చర్చ..

Arun Chilukuri
Updated on: 12 Jan 2023 9:46 AM IST
Somesh Kumar Will Report in Andhra Pradesh
X

సీఎం జగన్‌ను కలవనున్న సోమేశ్‌ కుమార్‌.. సోమేశ్‌ కుమార్‌ పోస్టింగ్‌పై ఆసక్తికర చర్చ..

Somesh Kumar: కాసేపట్లో విజయవాడకు తెలంగాణ మాజీ సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ చేరుకోనున్నారు. ఉదయం 10 గంటలకు ఏపీ సీఎస్‌ జవహర్‌రెడ్డిని ఆయన కలవనున్నారు. అనంతరం సీఎం జగన్‌తో భేటీకానున్నారు సోమేశ్‌ కుమార్‌. మిగిలిన పదవీకాలాన్ని ఏపీలో పూర్తిచేయాలని సోమేశ్‌ కుమార్‌ నిర్ణయించుకున్నారు. అయితే సోమేశ్‌ కుమార్‌ పోస్టింగ్‌పై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story