Palnadu: దాచేపల్లి మోడల్ స్కూల్ రోడ్డులో క్షుద్రపూజలు

Palnadu: నల్లకోడిని కోసి రోడ్డుపై వేసిన గుర్తుతెలియని వ్యక్తులు

Shekhar G
Published on: 3 July 2023 11:17 AM IST
Some People Did Black Magic In Dachepalli Model School Road
X

Palnadu: దాచేపల్లి మోడల్ స్కూల్ రోడ్డులో క్షుద్రపూజలు 

Palnadu: పల్నాడు జిల్లా దాచేపల్లిలో క్షుద్రపూజలు కలకలం సృష్టించాయి.దాచేపల్లి మోడల్ స్కూల్ రోడ్డులో గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేశారు. నల్లకోడిని కోసి,నిమ్మకాయలు,ముగ్గుపోడిని చల్లి నానా హంగామా సృష్టించారు. కోడిని కోసిన కత్తిని సైతం అక్కడే పడేసి వెళ్లారు.రోడ్డుపై నిమ్మకాయలు,ముగ్గుపోడిని చూసి స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు.

Shekhar G

Shekhar G

Next Story