AP Assembly: ఏపీ అసెంబ్లీలో గందరగోళం

AP Assembly: *అసెంబ్లీలో టీడీపీ సభ్యుల నినాదాలు *గవర్నర్ గో బ్యాక్ అంటూ టీడీపీ సభ్యుల నినాదాలు

Rama Rao
Published on: 7 March 2022 1:29 PM IST
Slogans of TDP Members in the AP Assembly | AP News Today
X

అసెంబ్లీలో టీడీపీ సభ్యుల నినాదాలు

AP Assembly: ఏపీ బడ్జెట్ సమావేశాల్లో మొదటి రోజే గందరగోళం నెలకొంది. టీడీపీ సభ్యుల నినాదాలతో అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. రాజ్యాంగ వ్యవస్థను కాపాడలేని గవర్నర్ గో బ్యాక్ అంటూ సభ్యులు నినాదాలు చేశారు. బడ్జెట్ ప్రతులను చింపేశారు. టీడీపీ సభ్యుల నినాదాల మధ్య గవర్నర్ ప్రసంగం కొనసాగింది. గవర్నర్ ప్రసంగానికి టీడీపీ సభ్యులు అడ్డు తగలడంతో సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Rama Rao

Rama Rao

Next Story