ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో విషాదం

Six Students Missing At Ferry Ghat
x

ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో విషాదం 

Highlights

NTR District: ఫెర్రీ ఘాట్‌‌లో ఆరుగురు విద్యార్థుల గల్లంతు

NTR District: ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో విషాదం చోటు చేసుకుంది. ఫెర్రీ ఘాట్ లో ఆరుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. ఐదుగురిని అక్కడి సిబ్బంది, స్థానికులు కాపాడారు. మరో విద్యార్థి లోకేష్‌ కోసం గాలిస్తున్నారు. విద్యార్థులంతా కొండపల్లి బి కాలనీకి చెందిన వారీగా గుర్తించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories