శిరోముండనం బాధితుడుకి ఏమైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలి-శైలజానాథ్‌

శిరోముండనం బాధితుడుకి ఏమైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలి-శైలజానాథ్‌
x

శైలజానాథ్ ఫైల్ ఫోటో 

Highlights

*ఏపీలో శిరోముండనం బాధితుడుకనిపించడంలేదు-శైలజానాథ్‌ *వరప్రసాద్‌కు ఏమైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలి-శైలజానాథ్‌ *పేదలకు, బలహీనవర్గాలకు వైసీపీ ప్రభుత్వంలో రక్షణ లేదు- శైలజానాథ్‌

సంచలనం రేపిన శిరోమండనం కేసు బాధితుడు వరప్రసాద్ కనిపించడంలేదని ఏపీ పీసీసీ చీఫ్ శైలజనాథ్ ఆందోళన వ్యక్తం చేశారు. వరప్రసాద్ కు ఏమైన జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. రాష్ర్టంలో ఎస్సీ, ఎస్టీలకు భద్రత కొరవడిందన్నారు. రైతుల ఉద్యమంపై కించపరిచేలా సచిన్ లాంటి వ్యక్తి మాట్లాడటం సరికాదన్నారు. రాజకీయాలు చేయాలంటే ముసుగుతీసి బైటకి రావాలన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories