TTD laddu controversy: కల్తీ నెయ్యి వ్యవహారంపై దర్యాప్తు వేగవంతం

TTD laddu controversy: ఫ్లోర్‌ మిల్, నెయ్యి పరీక్షించే ల్యాబ్‌లో సిట్ బృందం పరిశీలన

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 30 Sept 2024 1:26 PM IST
Sit Investigation Speed Up In Tirumala On Ghee Adulteration
X

TTD laddu controversy: కల్తీ నెయ్యి వ్యవహారంపై దర్యాప్తు వేగవంతం

TTD laddu controversy: కల్తీ నెయ్యి వ్యవహారంపై దర్యాప్తు వేగవంతం చేశారు సిట్ అధికారులు. ఫ్లోర్‌ మిల్, నెయ్యి పరీక్షించే ల్యాబ్‌‌ను సిట్ బృందం పరిశీలించనుంది. ఏఆర్ డెయిరీ సరఫరా చేసిన కల్తీ నెయ్యి.. ఏ విధంగా పరీక్షించారని సిబ్బందిని సిట్ బృందం విచారించింది. నెయ్యిని పరీక్షించే విధానంతో పాటు లడ్డూ ప్రసాదంలో వాడే ముడిసరుకుల నాణ్యతను సిట్ పరిశీలిస్తుంది. కాసేపట్లో పోటు కార్మికులతో సిట్ బృందం సమావేశం కానుంది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story