Tirupati Laddu Controversy: తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ దర్యాప్తు ముమ్మరం

Tirupati Laddu Controversy: తిరుపతి ఈస్ట్ పీఎస్‌లో నమోదైన కేసుపై సిట్‌ విచారణ

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 29 Sept 2024 1:01 PM IST
SIT investigation into Tirumala adulterated ghee case is in full swing
X

Tirupati Laddu Controversy: తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ దర్యాప్తు ముమ్మరం

Tirupati Laddu Controversy: తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. తిరుపతి ఈస్ట్ పీఎస్‌లో నమోదైన కేసుపై మూడు బృందాలుగా ఏర్పడి సిట్‌ విచారణ చేస్తోంది. టెండర్ ప్రక్రియపై‌ కుడా దర్యాప్తు చేస్తున్నానమని సిట్‌ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తెలిపారు. దిండిగల్‌కు చెందిన ఏఆర్ డెయిరీపై విచారణ చేస్తున్నామన్నారు. విచారణ పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని తెలిపారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story