ఏపీ రాజధాని విషయంలో మరో కీలక పరిణామం.. అభివృద్ధి ప్రాజెక్టును రద్దు చేసుకున్న సింగపూర్

ఏపీ రాజధాని విషయంలో మరో కీలక పరిణామం.. అభివృద్ధి ప్రాజెక్టును రద్దు చేసుకున్న సింగపూర్
x
Highlights

ఏపీ రాజధాని విషయంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమరావతి స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును రద్దు చేసుకున్నట్లు సింగపూర్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఏపీ...

ఏపీ రాజధాని విషయంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమరావతి స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును రద్దు చేసుకున్నట్లు సింగపూర్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఏపీ ప్రభుత్వంతో అసెండాస్, సింగ్ బ్రిడ్జీ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు వివరించింది. పరస్పర అంగీకారంతోనే ప్రాజెక్టును రద్దు చేసుకున్నట్లు ప్రకటనలో చెప్పింది. ఏపీ సర్కారు ప్రతిపాదించిన స్టార్టప్ ఏరియా అభివృద్ధికి ఆసక్తి చూపించడం లేదని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories