Jonnalagadda Padmavathy: వైసీపీ ఎమ్మెల్యే పద్మావతి హాట్‌ కామెంట్స్‌..

Singanamala Mla Jonnalagadda Padmavathi Sensational Comments On Cm Ys Jagan And Ysrcp
x

Jonnalagadda Padmavathy: వైసీపీ ఎమ్మెల్యే పద్మావతి హాట్‌ కామెంట్స్‌..

Highlights

Jonnalagadda Padmavathy: ఇచ్చిన మాట వాళ్లు తప్పుతారని నేను అనుకోవడం లేదు

Jonnalagadda Padmavathy: శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి కీలక వ్యాఖ‌్యలు చేశారు. ఎమ్మెల్యే టికెట్ ఉంటుందా లేదా అన్నది జగనన్న చెప్పాలంటూ సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేల జాబితా వస్తే గానీ విషయం తెలియదని.. ప్రస్తుతం నియోజకవర్గంలో జరుగుతున్న ప్రచారాలపై తాను మాట్లాడన్నారు. అయితే.. టికెట్ అంశంపై గతంలో జగన్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాటిచ్చారని.. ఇప్పుడు మాట తప్పుతారని అనుకోవడం లేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories