Tirupati: 2 లక్షల 25 వేల రుద్రాక్షలతో శివలింగం ఏర్పాటు

Tirupati: తిరుపతి జిల్లాలో కిటకిటలాడుతున్న శైవ క్షేత్రాలు

Dhatripriya
Published on: 18 Feb 2023 12:02 PM IST
Shiva Lingam Is Set Up With 2 Lakh 25 Thousand Rudrakshas
X

Tirupati: 2 లక్షల 25 వేల రుద్రాక్షలతో శివలింగం ఏర్పాటు

Tirupati: మహాశివరాత్రి సందర్భంగా తిరుపతి జిల్లాలో శైవ క్షేత్రాలు కిటకిటలాడుతున్నాయి గుడిమల్లం పరశురామేశ్వర ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి వేకువజాము నుంచే భక్తులు స్వామి వారి దర్శనం చేసుకుని పునీతులవుతున్నారు. రెండు లక్షల ఇరవై ఐదు వేల రుద్రాక్షలతో 14 అడుగుల ఎత్తుతో తయారు చేసిన శివలింగం భక్తులను ఆకట్టుకుంటోంది నేపాల్ నుంచి తెప్పించిన రుద్రాక్షలతో దాదాపు నెలరోజుల పాటు శ్రమించి 15 మంది నిపుణులు రుద్రాక్షలతో శివలింగాన్ని తయారు చేశారు సాయంత్రం రుద్రాభిషేకం పూర్తి చేసిన తరువాత రుద్రాక్షలను భక్తులకు అందించనున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story