Y S Sharmila: జగన్‌ సర్కార్‌పై షర్మిల హాట్‌ కామెంట్స్‌

Y S Sharmila: వైసీపీ ప్రభుత్వంపై ఉద్యోగులు అసంతృప్తిగా ఉన్నారు

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 3 May 2024 10:39 AM IST
Sharmila Hot Comments On Jagan Government
X

Y S Sharmila: జగన్‌ సర్కార్‌పై షర్మిల హాట్‌ కామెంట్స్‌

Y S Sharmila: జగన్‌ సర్కార్‌పై ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు అసంతృప్తిగా ఉన్నారని అన్నారు ఏపీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల. వైఎస్సార్‌ సీఎంగా ఉన్నప్పుడు ఉద్యోగులకు ఫ్రీడమ్‌ ఉండేదని, కానీ.. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులను జగన్‌ చిన్నచూపు చూస్తున్నారని ఫైర్‌ అయ్యారు. మేనిఫెస్టోకు కట్టుబడి ఉన్నామన్న షర్మిల.. రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story