Sharmila: ఏపీ న్యాయ యాత్ర పేరిట షర్మిల బస్సుయాత్ర

Sharmila: బద్వేల్‌ నుంచి ఏపీ న్యాయ యాత్ర పేరిట షర్మిల బస్సుయాత్ర

Jyothi
Published on: 5 April 2024 9:57 AM IST
Sharmila Bus Yatra in the name of AP Nyay Yatra
X

Sharmila: ఏపీ న్యాయ యాత్ర పేరిట షర్మిల బస్సుయాత్ర

Sharmila: కాసేపట్లో ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్ చీఫ్‌ వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు. ఏపీ న్యాయ్‌ యాత్ర పేరిట బస్సుయాత్రతో షర్మిల జనం ముందుకు వెళ్లనున్నారు. కడప జిల్లా బద్వేల్‌ నియోజకవర్గం నుండి బస్సుయాత్ర ప్రారంభంకానుంది. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి అత్యధిక స్థానాలు సాధించే లక్ష్యంతో వైఎస్‌ షర్మిల బస్సుయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. బద్వేల్ నియోజకవర్గం అమగంపల్లి గ్రామం నుండి బస్సుయాత్ర ప్రారంభం కానుంది. బస్సుయాత్రతో ఏపీ వ్యాప్తంగా షర్మిల పర్యటించనున్నారు.

Jyothi

Jyothi

Next Story