Shankarnarayana: బీసీలను ఓటు బ్యాంకుగానే చంద్రబాబు చూశారు

Shankarnarayana: బీసీల అభివృద్ధి కోసం జగన్‌ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు

Shekhar G
Published on: 6 March 2024 6:38 PM IST
Shankarnarayana Comments On Chandrababu
X

Shankarnarayana: బీసీలను ఓటు బ్యాంకుగానే చంద్రబాబు చూశారు

Shankarnarayana: బీసీల ద్రోహి చంద్రబాబు అని పెనుకొండ ఎమ్యెల్యే శంకర్‌ నారాయణ ఫైర్‌ అయ్యారు. జయహో బీసీ పేరుతో చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. 14 ఏళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు బీసీలకు ఏం చేశారని ప్రశ్నించారు. బీసీలను ఓటు బ్యాంకుగానే చంద్రబాబు చూశారని ఆరోపించారు. బీసీల అభివృద్ధి కోసం జగన్‌ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని ఎమ్యెల్యే శంకర్‌ నారాయణ అన్నారు.

Shekhar G

Shekhar G

Next Story