Shankar Narayana: పవన్ కళ్యాణ్‌వి బూటకపు శ్రమదానాలు

జాతీయ రహదారులపై ఎందుకు ప్రశ్నించరు?: శంకర్ నారాయణ శ్రమదానం పేరుతో కొత్త వేషం వేస్తున్నారు: శంకర్ నారాయణ

Shilpa
Published on: 2 Oct 2021 5:39 PM IST
Shankar Narayana Fires on Janasena Chief Pawan Kalyan
X

శంకర్ నారాయణ(ఫోటో- ది హన్స్ ఇండియా)

Shankar Narayana: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి శంకర్ నారాయణ మండిపడ్డారు. జనసేన ప్రశ్నించే పార్టీ కాదని, ప్యాకేజీ తీసుకొనే పార్టీ అంటూ విమర్శలు గుప్పించారు. జాతీయ రహదారి గురించి మాట్లాడని పవన్ రాష్ట్ర రహదారులపై మాట్లాడ్డం ఏంటని మంత్రి ప్రశ్నించారు. వర్షాలు ఆగిన వెంటనే రోడ్డు మరమ్మత్తు పనులు చేపడతామన్న మంత్రి పవన్ తన ఉనికి కోసమే బూటకపు శ్రమదానాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

Shilpa

Shilpa

Next Story