Heavy Rains: ఏపీలో భారీ వర్షాలకు అతలాకుతలమైన రాష్ట్రం

Severe Loss to People due to Heavy Rains in AP
x

ఏపీలో భారీ వర్షాలకు అతలాకుతలమైన రాష్ట్రం(ఫైల్ ఫోటో)

Highlights

*పెద్ద ఎత్తున పంట, ఆస్తి, ప్రాణ నష్టం *సోమవారం రాయలసీమలో బీజేపీ నేతల పర్యటన

Heavy Rains: రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు అతలాకుతలం అయ్యారు. రాయలసీమలో పెద్ద సంఖ్యలో ప్రాణనష్టంతో పాటు పంట, ఆస్తి నష్టం కూడా సంభవించింది. ఈ సందర్భంగా బీజేపీ నేతలు సోమవారం రాయలసీమలో పర్యటించనున్నారు.

రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, జాతీయ కార్యదర్శి సత్యకుమార్, టీజీ వెంకటేష్, సీఎం రమేష్‌తో పాటు ఇతర రాష్ట్ర నేతలు ఈ బృందంలో ఉంటారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌ రెడ్డి తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories