TTD: సూర్యప్రభ వాహనాంపై దర్శనమిచ్చిన శ్రీవారు

TTD: కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆలయంలోని కల్యాణ మండపంలో స్వామి వారి వాహన సేవలు నిర్వహిస్తున్నారు

Shilpa
Published on: 13 Oct 2021 1:41 PM IST
Seventh day of Srivari Brahmotsavams Swamy Appeared on SuryaPrabha Vaahanam
X

సూర్యప్రభ వాహనాంపై దర్శనమిచ్చిన శ్రీవారు (ఫైల్ ఫోటో)

TTD: తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ఏడో రోజు సూర్యప్రభ వాహనంపై శ్రీనివాసుడు దర్శనమిచ్చారు. శ్రీవారు ఎర్రటి పూలమాలలు ధరించి భక్తులకు అభయ ప్రదానం చేశారు. ఇక రాత్రి చంద్రప్రభ వాహనంపై స్వామివారు దర్శనమివ్వనున్నారు. ఇక రేపటితో శ్రీవారి వాహన సేవలు ముగుస్తాయి. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆలయంలోని కల్యాణ మండపంలో స్వామి వారి వాహన సేవలు నిర్వహిస్తున్నారు.

Shilpa

Shilpa

Next Story