Sri Sathya Sai District: కుక్కలు స్వైరవిహారం.. కుక్క కాటుతో ఒకేరోజు ఏడుగురు బాధితులు

Sri Sathya Sai District: చికిత్సకోసం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలివచ్చిన బాధితులు

Shekhar G
Published on: 21 Sept 2023 9:26 AM IST
Seven Victims Of Dog Bites In One Day In Sri Sathya Sai District
X

Sri Sathya Sai District: కుక్కలు స్వైరవిహారం.. కుక్క కాటుతో ఒకేరోజు ఏడుగురు బాధితులు

Sri Sathya Sai District: శ్రీ సత్య సాయి జిల్లాలో కుక్కలు స్వైరవిహారం చేస్తోన్నాయి. ధర్మవరం మండలంలో కుక్క కాటుతో ఒకేరోజు ఏడుగురు బాధితులు ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలివచ్చారు. ధర్మవరం మండలంతో పాటు పలు మండలాల్లో కుక్క కరవడంతో వారు ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చారు. ఒకేరోజు ఏడు మందికి కుక్క కరవడంతో ఆయా గ్రామాల్లోని ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

Shekhar G

Shekhar G

Next Story