Tirupati: తిరుమల ఘాట్‌రోడ్‌లో వరుస ప్రమాదాలు.. ప్రమాదాల నివారణ కోసం శాంతి హోమం..

Tirupati: ప్రసన్నఆంజనేయస్వామి విగ్రహం ముందు మహాశాంతిహోమం

Dhatripriya
Published on: 14 Jun 2023 7:54 PM IST
Series Of Accidents On Tirumala Ghatroad
X

Tirupati: తిరుమల ఘాట్‌రోడ్‌లో వరుస ప్రమాదాలు.. ప్రమాదాల నివారణ కోసం శాంతి హోమం.. 

Tirupati: తిరుమల ఘాట్ రోడ్‌లో ప్రమాదాల నివారణ కోసం ఆగమ సలహా మండలి సలహా మేరకు టీటీడీ శాంతి హోమం నిర్వహించింది. మొదటి ఘాట్ రోడ్‌లోని 7వ మైలు వద్ద ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి విగ్రహం ముందు ఆగమోక్తంగా మహాశాంతి హోమం నిర్వహించారు. మహా శాంతి హోమంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి సంకల్పం చేసుకున్నారు. భగవంతుడి దయతో పెద్ద ప్రమాదాలు జరగలేదని, అన్ని శాఖలతో చర్చించి నివారణ చర్యలు తీసుకుంటున్నామని ఈవో ధర్నారెడ్డి చెప్పారు.Road

Dhatripriya

Dhatripriya

Next Story