Viveka Murder Case: అవినాష్‌రెడ్డి, జగన్ మోహన్‌రెడ్డిలతో నాకు ప్రాణహాని ఉంది: దస్తగిరి

Viveka Murder Case: మీ డ్రామాలు,అక్రమాలకు సమయం దగ్గరపడింది

Jyothi
Published on: 17 April 2023 6:23 PM IST
Sensational Comments of Dastagiri Became an Approver in Viveka Murder Case
X

Viveka Murder Case: అవినాష్‌రెడ్డి, జగన్ మోహన్‌రెడ్డిలతో నాకు ప్రాణహాని ఉంది: దస్తగిరి

Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి సంచలన వ్యాఖ్యలు చేశాడు. వైఎస్ కుటుంబం తనను తొక్కాలని చూస్తుందన్నాడు. డ్రామాలు, అక్రమాలకు సమయం దగ్గరపడిందని దస్తగిరి ఆరోపించాడు. అవినాష్‌రెడ్డి, జగన్ మోహన్ రెడ్డిలతో తనకు ప్రాణహాని ఉందంటూ దస్తగిరి చెప్పుకొచ్చాడు. సీబీఐ అధికారులు వారి కోణంలో విచారణ చేస్తున్నారని.. మీకు నచ్చిన కోణంలో ఎందుకు విచారణ చేస్తారని దస్తగిరి ప్రశ్నించాడు. వివేకా హత్య కేసులో న్యాయం గెలవాలంటూ దస్తగిరి వ్యాఖ్యానించాడు.

Jyothi

Jyothi

Next Story