AP News: ఎన్నికల వేళ ఆత్మకూరు టీడీపీ అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు

AP News: జగన్ సీఎం అయిన తర్వాత మద్యం కుంభకోణంలో లక్షల కోట్లు దోచుకున్నారు

Shashank Gullapelli
Published on: 13 April 2024 8:34 AM IST
Sensational Comments Of Atmakur TDP Candidate Anam Ramanarayana Reddy
X

AP News: ఎన్నికల వేళ ఆత్మకూరు టీడీపీ అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు 

AP News: ఎన్నికలవేళ వైసీపీ రెబల్ ఎమ్మెల్యే, ఆత్మకూరు టీడీపీ అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డి మరోసారి ఏపీ సీఎం జగన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో మద్యం కుంభకోణం ద్వారా స్వయంగా సీఎం కోట్లాది రూపాయలు దోచుకున్నారని ఆనం ఆరోపించారు. ముఖ్యమంత్రి అత్యంత సన్నితుడు మద్యం కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ రెడ్డిని ఎన్నికల కమిషన్ విచారించి వెంటనే తొలగించి తన మాతృ సంస్థకు బదిలీ చేయాలని డిమాండ్ చేశారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story