చంద్రబాబుపై మంత్రి సీదిరి అప్పలరాజు ఘాటు వ్యాఖ్యలు

Seediri Appalaraju: రానున్న రోజుల్లో చంద్రబాబునాయుడు జగన్ బొమ్మ పెట్టుకొని ప్రచారం చేసుకునే పరిస్థితి వస్తుందని మంత్రి సీదిరి అప్పలరాజు ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri
Updated on: 18 Jan 2022 7:22 PM IST
Seediri Appalaraju Comments On Chandrababu Naidu & Lokesh
X

చంద్రబాబుపై మంత్రి సీదిరి అప్పలరాజు ఘాటు వ్యాఖ్యలు

Seediri Appalaraju: రానున్న రోజుల్లో చంద్రబాబునాయుడు జగన్ బొమ్మ పెట్టుకొని ప్రచారం చేసుకునే పరిస్థితి వస్తుందని మంత్రి సీదిరి అప్పలరాజు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. పక్కరాష్ట్రమైన తెలంగాణ సైతం రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నఇంగ్లీష్ మీడియం ను వారు కూడా పెడుతున్నారన్నారు. గతంలో ఏపి లో గోగ్గులు పెట్టిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, జాతీయ కార్యదర్శి లోకేష్‌ లు ఇప్పుడు తెలంగాణ లో ఏలా అడ్డుకుంటారో అని ఏద్దేశా చేశారు. ఇంగ్లీష్ మీడియం పై తెలంగాణ లో కోర్టులకు వెళతారా అని ప్రశ్నించారు. పి.ఆర్.సి ని వ్యతిరేకిస్తున్న సంఘాల వెనుక ఉండి కొందరు నడిపిస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన హెచ్ ఆర్ ఏ పై చర్చలు జరుగుతున్నాయని అన్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story