Chandrababu: స్టేజీ పైనుంచి కింద పడబోయిన చంద్రబాబు.. తప్పిన ప్రమాదం

Chandrababu: వేదికపైకి దూసుకొచ్చేందుకు ప్రయత్నించిన అభిమానులు

Shekhar G
Published on: 29 Jan 2024 4:36 PM IST
Security Personnel Saves Chandrababu From Slippery
X

Chandrababu: స్టేజీ పైనుంచి కింద పడబోయిన చంద్రబాబు.. తప్పిన ప్రమాదం

Chandrababu: రాజమండ్రి కాతేరు సభలో టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రమాదం తప్పింది. చంద్రబాబు ప్రసంగం ముగిసిన వెంటనే బొకేలు, దండలతో బాబు దగ్గరికి భారీగా అభిమానులు చేరుకున్నారు. జనం దూకుడుగా రావడంతో చంద్రబాబు కిందపడబోయారు. వెంటనే సెక్యూరిటీ అప్రమత్తం కావడంతో చంద్రబాబుకు ప్రమాదం తప్పింది. చంద్రబాబు ప్రసంగం ముగిసిన తర్వాత వేదికపైకి అభిమానులు దూసుకురావడంతో, వారిని కంట్రోల్ చేయడానికి సెక్యూరిటీ సిబ్బంది ఇబ్బందులు పడ్డారు.

Shekhar G

Shekhar G

Next Story