Konaseema: నేడు చలో అమలాపురానికి పిలుపునిచ్చిన తెలంగాణ దళిత సంఘాలు

*హైదరాబాద్‌ మల్కాజ్‌గిరి నుండి అమలాపురం వస్తున్నారన్న..సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు

Rama Rao
Updated on: 5 Jun 2022 11:00 AM IST
Security has Been Beefed up on all Routes Entering the Konaseema District
X

Konaseema: నేడు చలో అమలాపురానికి పిలుపునిచ్చిన తెలంగాణ దళిత సంఘాలు

Konaseema: నేడు చలో అమలాపురంకు తెలంగాణ దళిత సంఘాలు పిలుపునిచ్చాయి. హైదరాబాద్‌ మల్కాజ్‌గిరి నుండి అమలాపురం వస్తున్నారన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అంతేకాదు.. కోనసీమ జిల్లాలోకి ప్రవేశించే అన్ని మార్గాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. రావులపాలెంలోని కోనసీమ ముఖద్వారం వద్ద పోలీసులు మోహరించారు. కొత్తపేట, అమలాపురం, అంబాజీపేట వైపు వెళ్తున్న వాహనాలను ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. ఇక అనుమానం వచ్చిన వారిని వెనక్కి పంపిస్తున్నారు.

Rama Rao

Rama Rao

Next Story