తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల భద్రతా ఏర్పాట్లపై కసరత్తులు

Tirumala: శ్రీవారి మాడవీధులు, పరిసర ప్రాంతాలను పరిశీలించిన అధికారులు

Jyothi
Published on: 26 July 2022 11:47 AM IST
Security Arrangements For Tirumala Srivari Brahmotsavam
X

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల భద్రతా ఏర్పాట్లపై కసరత్తులు

Tirumala: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల భద్రతా ఏర్పాట్లపై టీడీపీ విజిలెన్స్, పోలీస్ అధికారులు కసరత్తులు చేస్తున్నారు. శ్రీవారి ఆలయ మాడవీధులు, భక్తులు రద్దీగా ఉండే ప్రాంతాలను టీటీడీ సీవీఎస్వో, తిరుపతి ఎస్పీ పరిశీలించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పెద్దసంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ అధికారులు తెలిపారు.

Jyothi

Jyothi

Next Story