Andhra Pradesh: ఏపీ సచివాలయంలో కరోనా సెకండ్‌వేవ్ కలకలం

Andhra Pradesh: ఏపీ సచివాలయంలో కరోనా సెకండ్ వేవ్ కలకలం రేపింది.

Arun Chilukuri
Published on: 19 April 2021 5:39 PM IST
Secretariat Staff Requesting the Government to Allow Them to Work From Home
X

Andhra Pradesh: ఏపీ సచివాలయంలో కరోనా సెకండ్‌వేవ్ కలకలం

Andhra Pradesh: ఏపీ సచివాలయంలో కరోనా సెకండ్ వేవ్ కలకలం రేపింది. దాంతో వర్క్‌ఫ్రం హోం అవకాశం కల్పించాలని కోరుతూ ప్రభుత్వానికి సచివాలయ ఉద్యోగుల సంఘం వినతి పత్రం సమర్పించింది. ఇప్పటికే కోవిడ్ బారిన పడి నలుగురు ఉద్యోగులు చనిపోయారని.. 40 నుంచి 50 మంది ఉద్యోగులు హోం ఐసోలేషన్‌లో ఉన్నారని తెలిపారు. దాంతో ఉద్యోగులందరికి వర్క్‌ఫ్రం హోం ఇవ్వాలని వినతి పత్రం సమర్పించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story