వైఎస్సార్ వాహనమిత్ర రెండో విడత జాబితా విడుదల

వైఎస్సార్ వాహనమిత్ర రెండో విడత జాబితా విడుదల
x
Highlights

వైఎస్సార్ వాహనమిత్ర రెండో విడత జాబితాను మంత్రి పేర్ని నాని ప్రకటించారు. వాహనమిత్ర రెండు దశల్లో 2 లక్షల 36 వేల మందికి లబ్ధి చేకూరనుంది. రెండో దశ...

వైఎస్సార్ వాహనమిత్ర రెండో విడత జాబితాను మంత్రి పేర్ని నాని ప్రకటించారు. వాహనమిత్ర రెండు దశల్లో 2 లక్షల 36 వేల మందికి లబ్ధి చేకూరనుంది. రెండో దశ లబ్ధిదారులకు 63 కోట్లు బ్యాంకు ద్వారా విడుదల చేశారు. రెండు విడతల్లో కలిపి 236 కోట్ల రూపాయల వరకు సహాయం చేయనున్నారు. ఆటోలు, ట్యాక్సీలు, మ్యాక్సీ క్యాబ్‌లకు సహాయం ద్వారా వారి ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తున్నట్టు మంత్రి పేర్ని నాని తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories