Omicron Cases in AP: ఏపీలో రెండో ఒమిక్రాన్‌ కేసు నమోదు

Omicron Cases in AP: కెన్యా నుంచి తిరుపతి వచ్చిన మహిళకు ఒమిక్రాన్‌ గుర్తింపు

Shireesha
Published on: 22 Dec 2021 12:30 PM IST
Second Omicron Variant Case Recorded in Andhra Pradesh Today 22 12 2021 | Omicron Live Updates
X

Omicron Cases in AP: ఏపీలో రెండో ఒమిక్రాన్‌ కేసు నమోదు

Omicron Cases in AP: ఏపీలో రెండో ఒమిక్రాన్‌ కేసు నమోదైంది. కెన్యా నుంచి తిరుపతి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్‌ సోకినట్లు గుర్తించారు. ఈనెల 12న కెన్యా నుంచి చెన్నైకు వచ్చినట్లు తెలుస్తోంది. కాగా.. బాధితుడి కుటుంబసభ్యులకు నెగిటివ్‌ రిపోర్ట్‌ వచ్చినట్లు సమాచారం.

Shireesha

Shireesha

Next Story