వీఆర్ఎస్ ప్రతిపాదనలు వెనక్కి తీసుకున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ

X
నిమ్మగడ్డ రమేష్
Highlights
*డీవోపీటీకి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ లేఖ *అభిశంసన ప్రతిపాదనలు కొనసాగుతాయని ఎస్ఈసీ వెల్లడి
Arun Chilukuri3 Feb 2021 10:03 AM GMT
పంచాయతీ రాజ్ శాఖ అధికారులు గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్ పై వీఆర్ఎస్ ప్రతిపాదనలు ఎస్ఈసీ వెనక్కి తీసుకుంటన్నట్లు డీవోపీటి కార్యదర్శికి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ లేఖ రాశారు. తాజా పరిస్థితులను పరిగణలోకి తీసుకొని వీఆర్ఎస్ ప్రతిపాదనలు వెనక్కి తీసుకుంటున్నామని.. అభిశంసన ప్రతిపాదనలు కొనసాగుతాయని ఎస్ఈసీ రమేష్ వెల్లడించారు.
Web TitleSEC Nimmagadda Ramesh withdraw VRS proposals
Next Story