ఇవాళ రాజకీయ పార్టీల నేతలతో ఎస్‌ఈసీ భేటీ
ఇవాళ రాజకీయ పార్టీల నేతలతో ఎస్‌ఈసీ భేటీ
ఇవాళ విజయవాడలో రాజకీయ పార్టీల నేతలతో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ భేటీ కానున్నారు. ఈ సమావేశానికి ప్రతిపార్టీ నుంచి అధ్యక్షుడు లేదా ఉపాధ్యక్షుడు, జనరల్ సెక్రటరీ హాజరుకావాలని ఎస్‌ఈసీ కోరారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణతో పాటు బ్యాలెట్లపై గుర్తులు, అభ్యర్థుల విషయంలో పార్టీ నేతలతో చర్చించనున్నారు నిమ్మగడ్డ. మరణించిన అభ్యర్థుల స్థానంలో వచ్చిన నామినేషన్ల విషయంలో ఇవాళ తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది.
Next Story




