Andhra Pradesh: గవర్నర్‌ను కలవనున్న ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్

Andhra Pradesh: మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణపై రిపోర్ట్‌ ఇవ్వనున్న ఎస్ఈసీ

Sandeep Eggoju
Published on: 15 March 2021 8:43 AM IST
SEC Nimmagadda Ramesh to meet AP Governor
X

ఫైల్ ఇమేజ్ 

Andhra Pradesh: ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ ఇవాళ ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను కలవనున్నారు. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణపై గవర్నర్‌కు రిపోర్ట్‌ ఇవ్వనున్నారు ఎస్ఈసీ. ఇక తన వ్యక్తిగత సెలవు అనుమతి కోరనున్నారు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story