Andhra Pradesh: నేడు అధికారులతో ఎస్ఈసీ నిమ్మగడ్డ సమావేశం

Andhra Pradesh: మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై సమీక్ష * ఇవాళ తిరుపతిలో పర్యటించనున్న ఎస్ఈసీ

Sandeep Eggoju
Updated on: 27 Feb 2021 11:11 AM IST
SEC Nimmagadda Ramesh Meeting With Officials
X
ఎస్ఈసి రమేష్ (ఫైల్ ఇమేజ్)

Andhra Pradesh: మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై అధికారులతో నేటి నుంచి మూడు రోజుల పాటు ఎస్ఈసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ సమీక్ష నిర్వహించనున్నారు. నేటి నుంచి జిల్లాల్లో పర్యటించనున్న ఎస్ఈసీ.. తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఇవాళ తిరుపతిలో నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం చిత్తూరు అధికారులతో సమావేశం కానున్నారు మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై అధికార యంత్రాంగానికి పలు సూచనలు చేయనున్న ఎస్ఈసి నిమ్మగడ్డ రమేష్.

మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై అధికారులతో నేటి నుంచి మూడు రోజుల పాటు ఎస్ఈసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ సమీక్ష నిర్వహించనున్నారు. నేటి నుంచి జిల్లాల్లో పర్యటించనున్న ఎస్ఈసీ తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఇవాళ తిరుపతిలో నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం చిత్తూరు అధికారులతో సమావేశం కానున్నారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై అధికార యంత్రాంగానికి పలు సూచనలు చేయనున్న ఎస్ఈసి నిమ్మగడ్డ రమేష్.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story