Municipal Elections: మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేశాం: ఎస్ఈసీ నిమ్మగడ్డ

Arun Chilukuri
Published on: 9 March 2021 5:43 PM IST
SEC Nimmagadda Ramesh Kumar on Municipal Elections
X

మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేశాం: ఎస్ఈసీ నిమ్మగడ్డ ( ఫైల్ ఇమేజ్ )

Municipal Elections: రేపు జరగనున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. జిల్లా కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులు ప్రతి చోటా ఎలక్షన్ ప్రక్రియను పర్యవేక్షిస్తారని తెలిపారు. లా అండ్ ఆర్డర్‌లో ఇబ్బందులకు కారకులైన వారిపై కఠినమైన చర్యలు ఉంటాయని ఎస్ఈసీ హెచ్చరించారు. పంచాయతీ ఎన్నికలకు సహకరించినట్లే, మున్సిపల్ ఎన్నికలకు కూడా సహకరించాలని అందరని కోరారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story