AP Municipal Elections: ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి - ఎస్ఈసీ
AP Municipal Elections: మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు ప్రత్యేక సమావేశాలు
నిమ్మగడ్డ రమేష్ (ఫైల్ ఇమేజ్)
AP Municipal Elections 2021: ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని అన్నారు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్టు ఆయన స్పష్టం చేశారు. దీనికి సంబంధించి ఆదేశాలు కూడా జారీ చేశామన్నారు. ఇక రెండు మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్న కృష్ణా, చిత్తూరు జిల్లాల్లో జాయింట్ కలెక్టర్ కూడా ప్రిసైడింగ్ అధికారిగా విధులు నిర్వహిస్తారని చెప్పారు ఎస్‌ఈసీ.
Next Story




