మున్సిపల్‌ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణపై ఎస్‌ఈసీ కీలక నిర్ణయం

మున్సిపల్‌ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణపై ఎస్‌ఈసీ కీలక నిర్ణయం
x

మున్సిపల్‌ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణపై ఎస్‌ఈసీ కీలక నిర్ణయం

Highlights

మున్సిపల్‌ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణపై ఏపీ ఎస్‌ఈసీ కీలక నిర్ణయం తీసుకున్నారు. బలవంతంగా నామినేషన్‌ ఉపసంహరణ చేసుకుంటే సరైన ఆధారం చూపించాలన్నారు ఆయన....

మున్సిపల్‌ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణపై ఏపీ ఎస్‌ఈసీ కీలక నిర్ణయం తీసుకున్నారు. బలవంతంగా నామినేషన్‌ ఉపసంహరణ చేసుకుంటే సరైన ఆధారం చూపించాలన్నారు ఆయన. ఆధారం సరైనదేనని రిటర్నింగ్‌ అధికారి నిర్ధారిస్తే మరల నామినేషన్‌కు అవకాశం కల్పిస్తామన్నారు నిమ్మగడ్డ. బలవంతపు ఉపసంహరణలపై పరిశిలించాకే తుది నిర్ణయం తీసుకంటామన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories